ఎడ్జ్ ఆఫ్ లవ్ (Edge of Love - Telugu ) Paperback Book
Author : Swapna Rajput
Type: e-book
No of Pages : 251
Genre: Romance, Sex , LGBT & Relationships
Language: Telugu
Available Formate : PDF
Price: ₹199 MRP 295
Buy Now
After payment, please complete the short form below to help us verify your payment and deliver your PDF book.
స్వప్న రాజ్‌పుత్ గారు మార్కెటింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు రచయిత. ఆమె గార్మెంట్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు ఆటోమొబైల్స్ వంటి వివిధ మార్కెటింగ్ రంగాలలో పనిచేశారు.
చిన్నప్పటి నుంచి ఆమెకు రచించిడం హాబీ. గత 10 సంవత్సరాల నుండి, ఆమె ఫుల్ టైం రైటర్ మరియు బ్లాగర్ గా ఉన్నారు. ఆమె అనేక పుస్తకాలు, చిన్న కథలు మరియు వ్యాసాలను ప్రచురించారు. ఆమె రొమాన్స్ మరియు భారతీయ చరిత్రను గురించి రాస్తారు, రెండూ తనకు ఇష్టమైన జనర్స్. ఆమె తన బ్లాగ్‌లో అర మిలియన్ కంటే ఎక్కువ రీడ్‌లను కలిగి ఉన్నారు.
ఆమె 2021లో అనేక అవార్డులను గెలుచుకుంది మరియు ముఖ్యమైనది, తను "ఉత్తమ మహిళా రచయిత్రి 2021", ఆమె పాఠకుల నుండి “వెర్సటైల్ రైటర్” మరియు “మెజీషియన్ ఆఫ్ రొమాన్స్” వంటి బిరుదులను పొందారు.
Comments
Post a Comment